BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
భారత నావికుల మృతి తర్వాత తొలిసారిగా కలుసుకున్న మోదీ, ట్రంప్. 'దేవదూతలా కనిపిస్తున్నారు' అంటూ మోదీపై ట్రంప్ పొగడ్తలు...
పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను తాను అభినందిస్తున్నానని ట్రంప్‌తో ప్రధాని మోదీ అన్నారు.
కారు, బైకులలో ఇకపై ఇథనాల్ పోసి నడుపుకోవచ్చా, దీనికి ఏం చేయాలి?
ఇథనాల్‌ను ఇథైల్ ఆల్కహాల్ అని కూడా పిలుస్తారు. రంగు లేని మండే స్వభావం కల ఓ రకమైన ఆల్కహాల్ ఇది. బయో ఇంధనంగా, ఫార్మా, కెమికల్ పరిశ్రమల్లో సాల్వెంట్‌గా, బేవరేజస్‌లో కీలకమైన ద్రావణంగా దీన్ని వాడుతుంటారు.
మెస్సీ హ్యాట్రిక్ : 'వయసును జయిస్తున్న ఆటగాడు సృష్టించిన మరో ప్రభంజనం ఇది'
చేతులను పైకెత్తి, ఆకాశం వైపు చూస్తూ, తన పేరును అరుస్తున్న వేలాది అర్జెంటీనా అభిమానులతో కలిసి ఆ క్షణాన్ని ఆస్వాదించాడు. మెస్సీకి కూడా ఇది ప్రత్యేకంగానే అనిపించింది. స్టేడియం మొత్తం మార్మోగిపోతుండగా తనను చూస్తున్న వేలాది మంది అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.
నెతన్యాహుకు స్వదేశంలో తలవంపులు తెస్తున్న అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం, ఎలాగంటే..
ఇజ్రాయెల్ 'మిస్టర్ సెక్యూరిటీ'గా నెతన్యాహు ప్రతిష్ఠ మసకబారుతున్న సమయంలో లెబనాన్‌లో హెజ్బొల్లాపై దాడులను ఆపాలని అమెరికా, ఇరాన్ చేస్తున్న డిమాండ్‌ను ఆయన ఎలా నెరవేర్చగలరు? అది కూడా ఇజ్రాయెల్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సమయంలో సాధ్యమేనా?
అమెజాన్ మోలీ: మగజాతే లేని చేపల రకం ఇది, శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్న జలచరాలు
అమెజాన్ మోలీ డీఎన్ఏలోని కొన్ని భాగాలు పదే పదే మారినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది లైంగిక పునరుత్పత్తి వల్ల జరిగింది కాదు. జీన్ కన్వర్షన్ వల్ల ఇది సంభవించింది.
ఫుట్‌బాల్ ప్రపంచకప్: క్యురసావ్ లాంటి బుల్లి దేశానికి సాధ్యమైన పని భారత్‌కు ఎందుకు కావడం లేదు?
''చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను క్రికెట్ కోచింగ్ క్యాంపులకు తీసుకెళ్తారు. క్రికెట్లో రాణిస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లాభదాయకమైన ఒప్పందం వస్తుందనే ఆశతో ఉన్నారు, ఫుట్‌బాల్‌లో కూడా కెరీర్ నిర్మించుకుంటే ఆదాయం సంపాదించే అవకాశాలు ఉంటాయని వారు అర్థం చేసుకోవాలి’’
‘డ్యాన్సింగ్ గర్ల్’: టెక్ట్స్బుక్లో ఈ ఫోటోను మాస్క్ చేసి మళ్లీ ఎందుకు తొలగించారు?
దీనిపై వివాదం చెలరేగడంతో పుస్తకం డిజిటల్ వెర్షన్లో అసలు చిత్రాన్ని పునరుద్ధరించా మని, కొత్తగా ప్రింట్ చేసే ఎడిషన్స్‌లో కూడా ఎలాంటి మార్పులు చేయని అసలు ఫోటోనే ప్రచురిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఫోటోలో మార్పులు చేసిన విషయం బయటకు రాగానే చరిత్రకారులు ఎన్సీఈఆర్టీపై విమర్శలు చేశారు.
షిప్ లైఫ్: సముద్రంలో నావికులు అనారోగ్యానికి గురైనా, షిప్ ఇంజిన్లు పనిచేయకపోయినా ఏం చేస్తారు?
సముద్రంలో నావికులను ప్రకృతి విపత్తులే కాదు, నేలపై జరిగే యుద్ధాలు సంక్షోభాలు కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇటీవల హార్ముజ్ జలసంధి గుండా నౌకాయానం తీవ్రంగా ప్రభావితమైనప్పుడు, చాలా మంది నావికులు పర్షియన్ గల్ఫ్, దాని చుట్టుపక్కల నౌకలలో చిక్కుకుపోయారు. అలాంటప్పుడు ఆ షిప్లో వారి జీవితం ఎలా ఉంటుంది?
రెండేళ్ల పాప జ్ఞానేశ్వరి ఎక్కడ? ఆ 40 ఎకరాల తోటలో చిన్నారికి ఏమైంది, దర్యాప్తులో వీడని చిక్కుముడి
తండ్రి కోసం వెళ్లిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి 35 నిమిషాల వ్యవధిలోనే పామాయిల్ తోటలో అదృశ్యమైంది. తొమ్మిది రోజులుగా వందలాది మంది వెతుకుతున్నా ఆచూకీ దొరకలేదు. తోడుగా వెళ్లిన కుక్క తిరిగొచ్చి చనిపోవడంతో ఈ కేసు మిస్టరీగా మారింది.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఫీచర్లు
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?
కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు? ఏనుగుల దళం వెనక్కి తగ్గేలా చేసిన ఆ వినూత్న వ్యూహం ఏమిటి? పానిపట్ మైదానంలో చరిత్రను మలుపు తిప్పి, మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఆసక్తికర యుద్ధ రహస్యాలు ఏమిటి?
ది గ్రేట్ గామా : జీవితంలో ఓటమెరుగని మల్లయోధుడి కథ, 'రోజుకు ఆరు కోళ్లు తిని, 20 లీటర్ల పాలు తాగేవారు..'
జాన్ బుల్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు 1910లో, గామాను లండన్ పంపించారు. కానీ గామా పొట్టిగా ఉండడంతో ఆయన్ను అనర్హుడిని చేశారు. కానీ అక్కడే ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల కోసం బరిలోకి దిగిన గామా లండన్‌లోని ప్రపంచ స్థాయి రెజ్లర్లకు సవాల్ విసిరారు. 5 నిమిషాల పాటు తన చేతిని పట్టుకోగలిగిన వారికి 5 పౌండ్లు ఇస్తానని ప్రకటించారు.
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































